మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్

మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ - Season 1 Episode 3 మొదటి వెకేషన్

2024-02-01 48 నిమిషాలు.
6.56 311 votes

బుతువు - ఎపిసోడ్

2 బుతువు 2 Jan 01, 1970
0 బుతువు 0 Jan 01, 1970

అవలోకనం

వాళ్ళ న్యూయార్క్ టౌన్హౌస్ బెడ్రూంలో, మంచు పర్వతాల్లో జాన్ జేన్ సరదాగా తమ జీవితాల్ని గడుపేస్తున్నారు. ఈరోజు, ఇంకో మిషన్ మీద ఇటాలియన్ డోలొమైట్స్ కి పయనమయ్యారు. జాన్ కొత్త హాబీని ఏర్పరుచుకుంటాడా? జేన్ కొత్త స్నేహితులని పరిచయం చేస్కుంటుందా? ఇద్దరూ ఒకరినొకరు నిజంగా ప్రేమించటం మొదలుపెట్టారా? జాన్ జేన్, మీ మొదటి విహారయాత్రకి సమయం ఆసన్నమైంది. కాని ఇంకొక్కసారి ఫెయిల్ అయినా బాస్ కి కోపం వస్తుందని మరవద్దు.

సంవత్సరం
స్టూడియో
దర్శకుడు ,
ప్రజాదరణ 13.7499
భాష English