మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్

మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ - Season 1 Episode 1 మొదటి డేట్

2024-02-01 48 నిమిషాలు.
6.55 308 votes

బుతువు - ఎపిసోడ్

2 బుతువు 2 Jan 01, 1970

అవలోకనం

ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు జాన్, జేన్ తమ గత జీవితాల గుర్తుల్ని చెరిపేసి ఒక గుర్తుతెలియని ఏజెన్సీ ద్వారా జతకలుస్తారు - గూఢచారులుగానూ భార్యాభర్తలుగానూ, వారే మన స్మిత్స్. జంటపక్షులు. కలిసి పోరాడతారు, పరిగెడతారు, ప్రేమిస్తారు. కాని వారి మొదటి మిషన్ లో ఎదో మిస్ అయింది. జాన్ జేన్ ల మొదటి డేట్! గుడ్ లక్ జాన్ & జేన్!

సంవత్సరం
స్టూడియో
దర్శకుడు ,
ప్రజాదరణ 13.434
భాష English